Uzi maalum wa kupeana Likes: Comment chochote upate "Like"

[emoji3595][emoji3595][emoji3595][emoji3595][emoji3595][emoji3595][emoji3595][emoji3595][emoji3595][emoji3595]

విషయమేమంటే, కాంచిపురం లో శ్రీ అత్తి వరద రాజ స్వాములు వారు 40 సఁ. కు ఒక్క సారీ మాత్రమే భావి నుండి బయటకు వచ్చి 40 రోజులు భక్తులకుఅనుగ్రహము కలిగిస్తాడు.తర్వాత మళ్ళీ భావి లోకి తపో స్థితి కి వెళ్లు తాడు. 1939 లో ఒకసారి, 1979 లో ఒకసారి,ఇప్పుడు 2019 లో మళ్ళి 17 /04/2019 న స్వామి వారు భావి లో నుండి బయట కు రావడం ను మీరు చూడగలరు. జీవితం లో ఒక్క సారి చూసే భాగ్యం అందరికి కలగాలని ఆశిస్తూ.......
 
Cookies are required to use this site. You must accept them to continue using the site. Learn more…